పెంటపాడు: ధాన్యంలో తేమ శాతం నిబంధన సడలించాలి

58చూసినవారు
పెంటపాడు: ధాన్యంలో తేమ శాతం నిబంధన సడలించాలి
ధాన్యంలో తేమ శాతం నిబంధన సడలించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిర్ల పుల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిరపరపు రంగారావు, సీపీఎం పెంటపాడు మండల సభ్యుడు బంకురు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో రైతాంగ సమస్యలపై ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. జిల్లాకు మరో తుఫాన్ ప్రభావం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారన్నారు. నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్