అత్తిలి: విద్యుత్ షాక్ కు గురైన లైన్ మ్యాన్

83చూసినవారు
అత్తిలి: విద్యుత్ షాక్ కు గురైన లైన్ మ్యాన్
అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో ఆదివారం విద్యుత్ మరమ్మతుల పనులు చేస్తుండగా లైన్ మ్యాన్ గా పని చేస్తున్న పొలిమేర శివ శంకర్ విద్యుత్ ఘాతానికి గురి అయ్యారు. వెంటనే స్పందించి స్థానికులు 108 వాహనం ద్వారా తణుకులో చేర్పించారు. బాధితుడుని మెరుగైన చికిత్స కోసం తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. క్షతగాత్రుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్