బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తాం

79చూసినవారు
బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తాం
ఇరగవరం మండలం నారాయణపురం గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన నామాల సత్యనారాయణ, నామాల చిన సత్యనారాయణ పిల్లలను బుధవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని తెలిపి తక్షణ సహాయం క్రింద పదివేల రూపాయలు మరియు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్