తణుకు నియోజకవర్గంలో రూ.1,56,77,260 విరాళాలు

68చూసినవారు
విజయవాడ వరద బాధితుల కోసం తణుకు నియోజకవర్గం నుండి వివిధ స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లు, వర్తక సంఘాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి విరాళాలు సేకరించడం జరిగిందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం మొత్తం మీద ₹. 1, 56, 77, 260 సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కుల రూపంలో విరాళాలు సేకరించడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్