తణుకు సంతలో బహిరంగంగా మద్యం అమ్మకం

51చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో సంతలో బహిరంగంగా మద్యం అమ్మడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఏపీలో మద్యం ఏకంగా వీధులు, సంతలోకి వచ్చేసింది. ఇదిగో. ఇలా సంతలో నేరుగా మద్యం అమ్ముతూ ప్రజలను మత్తులో ముంచుతున్నారనీ విమర్శించింది. ఇదేనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న మంచి ప్రభుత్వం అని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్