ఏలూరుపాడులో ఎటువంటి లారీ ఛార్జ్ జరగలేదు

85చూసినవారు
ఏలూరుపాడులో ఎటువంటి లారీ ఛార్జ్ జరగలేదు
కాళ్ల మండలం ఏలూరుపాడులో పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ జిల్లా వ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియో అవాస్తవమని జిల్లా ఎస్పీ అద్నాన్ అస్మి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వీడియోను ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన మరియు షేర్ చేసిన వారిపై చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.

సంబంధిత పోస్ట్