యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాలను జయప్రదం చేయాలి

60చూసినవారు
యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాలను జయప్రదం చేయాలి
యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాలను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి పట్టాభిరామయ్య కోరారు. యుటిఎఫ్‌ 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాళ్ల మండల శాఖ పక్షాన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వేంపాడు(హెచ్‌)లో శనివారం ఘనంగా నిర్వహించారు. బిఆర్‌ఎంకె స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు కవులూరి సత్యనారాయణ, పొదిల శ్రీరామకృష్ణ చేతుల మీదుగా పతాకాన్ని ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్