లబ్ధిదారులకు ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

67చూసినవారు
లబ్ధిదారులకు ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఉండి మండలంలోని కలిగొట్ల మరియు కోలమూరు గ్రామాలలో మంగళవారం జరిగిన "ఎన్టీఆర్ భరోసా" సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు లబ్ధిదారులకు ఫించన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పెన్షన్ల పెంపు హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్