ఉండి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

72చూసినవారు
ఉండి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి దోహదపడుతుందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ సందర్భంగా గురువారం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 17. 13లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్