భీమడోలు: ధాన్యానికి మద్దతు ధర పెంచాలి

56చూసినవారు
ధాన్యానికి మద్దతు ధర పెంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం భీమడోలు మండలంలో పూళ్ల, కురెళ్ళగూడెం, భీమడోలు ఇంకా పలు గ్రామాల్లో పర్యటించి ఈనెల 29న కైకరంలో ధాన్యం మద్దతు ధర- కొనుగోలు సమస్యలపై జరుగుతున్న రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ రైతులకు, కార్మికులకు కరపత్రాలు పంచి ఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్