జగన్ ను నమ్ముకుంటే అందరూ జైలుకే

62చూసినవారు
మహిళల జోలికొస్తే పరాయి వాడైన, మా వాడైన శిక్ష పడి తీరాల్సిందేనని ఏలూరు జిల్లా తెలుగు మహిళ ప్రధానకార్యదర్శి ఉన్నమట్ల సునీత అన్నారు ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐఏఎస్లను బలి చేశాడు. ఈరోజు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐపీఎస్లను బలి చేశాడు. నేరచరిత్ర కలిగిన ఒక క్రిమినల్ అయిన జగన్ ను నమ్ముకుంటే అందరూ పరిస్థితి అంతే అన్నారు.

సంబంధిత పోస్ట్