ఉచితంగా బస్ పాసులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

52చూసినవారు
ఉచితంగా బస్ పాసులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఏలూరు జిల్లా ఉంగుటూరు గ్రామంలో గురువారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన స్థానిక టీడీపీ నాయకులు రెడ్డి చందు సౌజన్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చదువుతున్న 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఉచిత ప్రయాణం నిమిత్తం ఏర్పాటు చేసిన ఉచిత బస్ పాస్ లను పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్