ఏలూరు జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

52చూసినవారు
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం బావాయి పాలెంలో రేవ్ పార్టీ కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా బయట ప్రదేశంలో రేవు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో యువతతో అసలైన నృత్యాలు వేయించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు పాల్పడిన నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్