అఫ్గాన్ బౌలింగ్ కన్సల్టెంట్ గా డ్వేన్ బ్రావో

54చూసినవారు
అఫ్గాన్ బౌలింగ్ కన్సల్టెంట్ గా డ్వేన్ బ్రావో
అఫ్గానిస్థాన్ బౌలింగ్ కన్సల్టెంట్ గా వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన జట్టుతో కలిసి ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రావో బౌలింగ్ కోచ్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా 40 ఏళ్ల బ్రావో టీ20ల్లో 625 వికెట్లు పడగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్