గుంటూరు మిర్చి యార్డు వద్ద రైతులు ఆందోళన (వీడియో)

72చూసినవారు
AP: మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ మంగళవారం గుంటూరు మిర్చి యార్డు వద్ద మిరప రైతులు ఆందోళన చేపట్టారు. యార్డు ముందు బైఠాయించి, రహదారిపై బారికేడ్లు అడ్డంగా పెట్టి నిరసనకు దిగారు. రైతుల ఆందోళనతో రాకపోకలు నిలిచిపోయాయి.క్వింటా మిర్చికి కనీసం రూ.18,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, దళారులు, వ్యాపారులు, ఏకమై మిర్చికి ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్