CSIR‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

73చూసినవారు
CSIR‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
గుజరాత్‌లోని CSIR లో 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి పారా మిలటరీ బలగాల్లో పని చేసిన అనుభవం గల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.500. SC/ST/PWD అభ్యర్థులు మినహా మిగతా వారు రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మార్చి 31. పూర్తి వివరాలకు www.csmcri.res.in/node/9728 వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

సంబంధిత పోస్ట్