సరైన భాగస్వామి దొరికితే ప్రేమిస్తా: నటాషా

80చూసినవారు
సరైన భాగస్వామి దొరికితే ప్రేమిస్తా: నటాషా
గత ఏడాది భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటాషా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రేమకు వ్యతిరేకం కాదని, సరైన భాగస్వామి దొరికితే మళ్లీ లవ్‌లో పడేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. కాగా నటాషా విడాకుల తర్వాత తన ఫ్రెండ్ అలెగ్జాండర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్