ఆశారాం బాబాకు మధ్యంతర బెయిల్ తిరస్కరణ

60చూసినవారు
ఆశారాం బాబాకు మధ్యంతర బెయిల్ తిరస్కరణ
ఆశారాం బాబాకు రాజస్థాన్ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. మైనర్‌పై అత్యాచారం కేసులో ఆయనకు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో వాదనలు విన్న కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్