యూపీఐ సేవల్లో బుధవారం అంతరాయం ఏర్పడింది. వారంలోనే మరోసారి సేవల్లో అంతరాయం ఏర్పడటంతో కొందరు యూజర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే సర్వర్ కొంచెం డౌన్ అయిందని సమాచారం. అలాగే కొంతమందికి UPI సేవలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే పేమెంట్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ అని బ్రౌజ్ అవుతున్నట్లు యూజర్లు అంటున్నారు. ఫోనే పే, గూగుల్ పే వారు యూజర్లు సర్వర్ స్లోగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.