'సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్తుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'

64చూసినవారు
'సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్తుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'
AP: రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సాగుకు ఉచిత విద్యుత్తు సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని ఆయన పేర్కొన్నారు. ఉచిత విద్యుత్తును 9గం. నుంచి 7 గం.లకు కుదిస్తున్నారంటూ జగన్ దుష్పచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్