గుంటూరు: రైతులకు అండగా ఉంటాం: గాదే వెంకటేశ్వరావు

60చూసినవారు
. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా తాము ఉంటామని ధర్నాలు చేసిన వైసీపీ నాయకుల, జగన్కు సిగ్గు ఉండాలని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరావు అన్నారు. శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులను గాలికి వదిలేసి చోద్యం చూశారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పట్ల, ప్రజల పట్ల, ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్