గతిశక్తి ప్రాజెక్టు కింద రూ. 125. 16 కోట్లు మంజూరు

85చూసినవారు
గతిశక్తి ప్రాజెక్టు కింద రూ. 125. 16 కోట్లు మంజూరు
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన గతిశక్తి ప్రాజెక్టు కింద రూ. 125. 16 కోట్లు మంజూరు చేసింది. గతిశక్తి కింద మంజూరైన ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందువల్లే దక్షిణ మధ్య రైల్వే చీప్ ఆపరేషన్ మేనేజర్ నాగ్య గతనెల గుంటూరు జంక్షన్ ను పరిశీలించి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. నిధుల కొరత లేనందున పనులు వేగంగా జరుగుతాయని అధికారులు శుక్రవారం భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్