ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలకు గుంటూరు క్రీడాకారులు ఎంపిక

62చూసినవారు
ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలకు గుంటూరు క్రీడాకారులు ఎంపిక
ఈ నెల 28వ తేదీ నుంచి మాల్తా దేశంలో జరిగే వరల్డ్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారతదేశ జట్టులో గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి పట్టణానికి చెందిన షానూన్, మంగళగిరి పట్టణానికి చెందిన సాదియా అల్మాస్ ఇద్దరు మహిళా పవర్ లిఫ్టర్లు ఎంపికైనట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ భాస్కరరావు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్