పొన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా జక్కా రవీంద్రనాథ్

559చూసినవారు
పొన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా జక్కా రవీంద్రనాథ్
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జక్కా రవీంద్రనాథ్ ను ఏఐసిసి అధిష్టానం ఖరారు చేసింది. ఈ సందర్భంగా అభ్యర్థి జక్కా రవీంద్రనాథ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సీటు కేటాయించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చి పార్టీ గెలుపుకు సమన్వయంతో కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్