పొన్నూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

54చూసినవారు
పొన్నూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో అన్న క్యాంటీన్ ను శుక్రవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూటమి శ్రేణులతో కలిసి ప్రారంభించారు. తొలుత ప్రత్యేక పూజలు అనంతరం ప్రారంభించి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ పేదలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ జనసేన నేత వడ్రాణం మార్కండేయ బాబు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్