సిరిపురంలోని కాలువల్లో మురుగు తొలగింపు

52చూసినవారు
మేడికొండూరు మండలం సిరిపురం గ్రామ వీధుల్లోని సైడ్ కాలువలలోని మురుగును, కంపను, పూడికను సోమవారం పారిశుధ్య కార్మికులు తొలగించారు. గ్రామంలోని కాలువల్లో పేరుకున్న మరుగును తియ్యడానికి గ్రామంలో ఉన్న కార్మికులు సరిపోలేదు. ఈ నేపథ్యంలో అధికారులు, నాయకులు కలిసి వేరే గ్రామం నుంచి సుమారు 25 మంది కార్మికులను పిలిపించి, కాలువలను శుభ్రం చేయిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్