టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు

75చూసినవారు
టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు
AP: రాజ్యసభ సభ్యులను టీడీపీ ఖరారు చేసింది. బీద మస్తాన్‌రావు, సానా సతీష్ పేర్లను టీడీపీ ప్రకటించింది. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ముగ్గురు కూటమి అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. కాగా ఈ మూడు స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్