గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డ్స్‌కు ఇండియన్ చిత్రం

71చూసినవారు
గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డ్స్‌కు ఇండియన్ చిత్రం
కపాడియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం 82 వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. ఈ సినిమా రెండు విభాగాల్లో నామినేట్ అవ్వడం విశేషం. మలయాళం, హిందీ, మరాఠి భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదం, హృదు హరూన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్