విక్రమ్‌ ‘వీర ధీర సూరన్’ టీజర్ వచ్చేసింది (VIDEO)

77చూసినవారు
విక్రమ్ హీరోగా ఎస్.యు.అరుణ్‌కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వీర ధీర సూరన్’. ఈ మూవీ టీజర్ (తమిళ వర్షన్) తాజాగా విడుదలైంది. టీజర్‌లో యాక్షన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 2025 జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దుషారా విజయన్, ఎస్.జె.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్