పంగులూరు: 16, 17 తేదీల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు

58చూసినవారు
పంగులూరు: 16, 17 తేదీల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు
పంగులూరు మండల పరిధిలో ఈనెల 16, 17 వ తేదీల్లో మండల స్థాయిలో సర్పంచులు, అధికారులు, కార్యదర్శులు సచివాలయ సిబ్బందికి ఓరియంటల్ శిక్షణ తరగతులు స్థానిక విద్యాశాఖ కార్యాలయం నందు నిర్వహించబడతాయని ఎంపీడిఓ స్వరూప రాణి శుక్రవారం తెలిపారు. వీరిని రెండు విభాగాలుగా విభజించి శిక్షణ ఇవ్వటం జరుగుతుందని ఆమె చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తప్పనిసరిగా ఆదేశించిన ప్రతి ఒక్కరు హాజరుకావాలని స్వరూప రాణి తెలియ చేశారు.

సంబంధిత పోస్ట్