బాపట్ల: అతి వేగం ప్రమాదాలకు కారకం డాక్టర్ షేక్ నజీర్

56చూసినవారు
బాపట్ల: అతి వేగం ప్రమాదాలకు కారకం డాక్టర్ షేక్ నజీర్
అతి వేగం ప్రమాదాలకు కారకం అని బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. నజీర్ షేక్ అన్నారు. ట్రాఫిక్ పోలీస్, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యములో జాతీయ భద్రతా మాసోత్సవాలలో భాగంగా జిల్లా స్థాయి ట్రాఫిక్ వాలంటీరింగ్ కార్యక్రమం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రారంభించారు. రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని డా. నజీర్ అన్నారు. బాపట్ల మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ రంగారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్