లడ్డూ దోషులను కఠినంగా శిక్షించాలి: రావు సుబ్రహ్మణ్యం

62చూసినవారు
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ దోషులను కఠినంగా శిక్షించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. చిలకలూరిపేట నవతరం పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం భక్తులందర్నీ మోసం చేసిందని విమర్శించారు. పవిత్రతకు భంగం వాటిల్లిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలేనని అన్నారు. జగన్ శిక్షార్హుడు అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్