జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

346చూసినవారు
జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట అధ్యక్షులు అడపా అశోక్ కుమార్ జన్మదిన పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందుగా దత్త సాయి అన్నదాన జై జై ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ తదనంతరం అధ్యక్షులు వారికి సన్మాన కార్యక్రమం, తదుపరి చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్