శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న:మున్సిపల్ కమిషనర్

567చూసినవారు
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న:మున్సిపల్ కమిషనర్
చిలకలూరిపేట పట్టణం పసుమర్రిలోని ఖబరస్థాన్ చుట్టూ ఐదు లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్. రఫాని, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. గోవిందరావు, పట్టణ వైసీపీ పార్టీ అధ్యక్షులు తలహఖాన్, 16వ వార్డు కౌన్సిలర్ షేక్ మస్తాన్ వలి, 15 ఫైనాన్స్ నెంబర్ కోట నాయక్, పసుమర్ ముస్లిం పెద్దలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్