సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

52చూసినవారు
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
చిలకలూరిపేట నియోజకవర్గంలో పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం పంపిణీ చేశారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ బీకి రూ. 20, 000, నాదెండ్ల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ కు. 20, 675, 582 5. 2, 17, 200, తుబాడు గ్రామానికి చెందిన షేక్ ముబీనా కుమార్తెకు రూ. 5. 1, 20, 000 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్