చీరాల టీడీపీ అధికార ప్రతినిధి జన్మదిన వేడుకలు

80చూసినవారు
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారిపాలెం సముద్ర తీరంలో దేవాంగపురి టిడిపి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య తనయుడు, చీరాల నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరు మహేంద్రనాథ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రజాహిత కార్యక్రమాల్లో మహేంద్రనాథ్ ముందుండాలని సీనియర్ నాయకులు ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్