మాజీ సీఎం జగన్‌పై ఫిర్యాదు (వీడియో)

85చూసినవారు
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌తో పాటు పలువురు అధికారులపై టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఇవాళ ఫిర్యాదు చేశారు. గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి హింసించారని, వారిపై చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. ఈ మేరకు పోలీసులు జగన్‌తో పాటు అధికారులు సునీల్, విజయ్ పాల్, తదితరులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్