గుంటూరులో డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ మోసం

65చూసినవారు
డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ తమ వద్ద డబ్బులు తీసుకొని బ్యాంకులో చెల్లించకుండా మోసం చేసిందని 10 మంది బాధిత మహిళలు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. సంగడిగుంటకు చెందిన మల్లిక డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్గా ఉండి తమ వద్ద రూ. 7.70 లక్షలు తీసుకొని బ్యాంకులో చెల్లించలేదన్నారు. బ్యాంక్ అధికారులు తమను డబ్బు గురించి ప్రశ్నించగా విషయం వెలుగు చూసిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్