విధుల్లో చేరిన జీజీహెచ్ సూపరింటెండెంట్

63చూసినవారు
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ శుక్రవారం విధుల్లో చేరారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ఆయనకు తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ కిరణ్ కుమార్ ను పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం అమెరికా వెళ్లానని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్