ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

65చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శుక్రవారం పాత గుంటూరు ఎనిమిదో వార్డులోని పలు సచివాలయాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 100 రోజుల పాలనలలో చేసిన మంచిని ఎమ్మెల్యే నజీర్ ప్రజలకు వివరించారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, తదిరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్