యానిమేటర్స్ ధర్నా కేసును కొట్టేసిన కోర్టు

60చూసినవారు
యానిమేటర్స్ ధర్నా కేసును కొట్టేసిన కోర్టు
సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచాలని యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం 2018లో గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంపాలెం పోలీసులు అప్పట్లో వారి పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం యూనియన్ నాయకులపై మోపిన అభియోగాలు రుజువు చేయలేకపోవడంతో స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు మొబైల్ కోర్టు జడ్జ్ కేసును బుధవారం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

సంబంధిత పోస్ట్