ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కరించండి: నేతాజీ

74చూసినవారు
ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కరించండి: నేతాజీ
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం డిఎంహెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మిని ఆశా వర్కర్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు నేతాజీ, అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతి, లక్ష్మి కలిసి వినతి పత్రం అందించారు. డిఎంహెచ్ ఓ విజయలక్ష్మి స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆశ వర్కర్లతో అదనపు పనులు, అదనపు రికార్డులు రాయించటం చేయకూడదని ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారిణి చెప్పారని సంఘం నాయకులు తెలిపారు.