గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవిని వారి కార్యాలయంలో గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ డీఎస్పీ ఎం. రమేశ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుంటూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రించాలని, నియమ నిబంధనలను అనుసరించి ఆక్రమణలను తొలగించాలని సూచించారు.