కూటమి ప్రభుత్వంలో దాడులు పెరిగాయి: మాజీ ఎమ్మెల్యే కాసు

66చూసినవారు
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, హత్యలు, అక్రమాలు తప్ప మరేం కనిపించడం లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లులో మనీషా ఆత్మహత్యపై మంగళవారం ఆయన స్పందించారు. ఆమె తండ్రి రేషన్ షాపును తీసేయించి, అక్రమ కేసులు పెడతామని హింసించి. రూ. 70వేలు కట్టాలని బెదిరించడంతో మనీషా ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్