దుర్గి మండలంలో దారుణ హత్య

61చూసినవారు
దుర్గి మండలంలో దారుణ హత్య
పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో చికెన్ కొట్టు నిర్వాహకుడు సోమవారం మధ్యాహ్న సమయంలో హత్యకు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు హత్యకు గల కారణాలను విచారిస్తున్నారు. దీంతో గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.!

సంబంధిత పోస్ట్