మాచర్ల: అనుపు కృష్ణా జలాశయంలో చేప పిల్లల విడుదల

84చూసినవారు
మాచర్ల మండలం నాగార్జునసాగర్ అనుపు కృష్ణా జలాశయంలో 10లక్షల చేప పిల్లలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కృష్ణదేవరాయలు తాము ఎనలేని కృషి చేస్తున్నామన్నారు. డీఎస్ఓ సంజీవరావు, ఫిషరీస్ అధ్యక్షుడు అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్