మాచర్ల: ఇరువర్గాల ఘర్షణ.. 13 మందికి రిమాండ్

53చూసినవారు
మాచర్ల: ఇరువర్గాల ఘర్షణ.. 13 మందికి రిమాండ్
మాచర్లలో గత మూడురోజుల క్రితం రెండు సామాజికవర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పట్టణ పోలీసులు ఇరువర్గాలకు చెందిన 19 మందిపై కేసు నమోదు చేశారు. 13 మందిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో వారిని గురజాల సబ్ జైలుకు తరలించారు. కులాలను రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తే తాటతీస్తామని అర్బన్ సీఐ ప్రభాకర్ రావు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్