నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

61చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
మాచర్ల సబ్ స్టేషన్ పరిధిలో రెంటచిం తల ఫీడర్ 33కేవీ, అగ్నిగుండాల ఫీడర్ 33 కేవీ, ఎన్ఎస్ డ్యాం ఫీడర్ 33 కేవీ, వెల్దుర్తి 2 ఫీడర్ 33 కేవీ, అనుపు ఫీడర్ 33 కేవీ, ఉప్పల పాడు 33 కేవీ పరిధిలోని ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తు న్నట్లు డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్