ఎన్టీఆర్ భవన్ లో బాలయ్య జన్మదిన వేడుకలు

80చూసినవారు
ఎన్టీఆర్ భవన్ లో బాలయ్య జన్మదిన వేడుకలు
ఎన్టీఆర్ తనయుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కేక్ ను కట్ చేసి ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సినీ నిర్మాత, దక్షిణ భారత నిర్మాతల సంఘ అధ్యక్షుడు కాట్ర గడ్డ ప్రసాద్ కు తినిపించారు. కార్యక్రమంలో నన్నపనేని రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్