అమరావతిలో నిర్మాణాలు ఇప్పట్లో ప్రారంభం కావు: మంత్రి నారాయణ

65చూసినవారు
అమరావతిలో నిర్మాణాలు ఇప్పట్లో ప్రారంభం కావు: మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాల పై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పనులు ప్రారంభానికి మరో మూడు నెలలు పడుతుందని రాజధాని నిర్మాణానికి గతంలో ఇచ్చిన టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలుస్తామన్నారు. శనివారం రాజధానిలో ఆయన పర్యటించారు.

సంబంధిత పోస్ట్